Minister Amit Shah : బెజవాడలో పర్యటించనున్న కేంద్ర హోంమంత్రి
Amit Shah : కేంద్ర హోం మంత్రి అమిత్ షా నగర పర్యటనకు వస్తున్నందున శని, ఆదివారాల్లో నగరంలో పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తామని నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు తెలిపారు.
Read more...
Read more...
