PM Modi : 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల ను నేడు ప్రారంభించనున్న ప్రధాని
PM Modi : అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు, అత్యాధునిక సదుపాయాలతో వివిధ రాష్ట్రాల్లో అభివృద్ధి చేసిన 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ నేడు వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.
Read more...
Read more...
