Anakapalli SP: జగన్ మాకవరపాలెం పర్యటనకు ఓకే ! రోడ్ షోకు నో పర్మిషన్ !
Anakapalli SP : ఈ నెల 9న అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో నిర్మితమవుతున్న మెడికల్ కాలేజీ పనులను పరిశీలించడానికి మాజీ సీఎం జగన్ కు అనుమతి లభించింది.
Read more...
Read more...
