Browsing Tag

Anam Ramanarayana Reddy

Minister Anam : రెవిన్యూ రికార్డుల్లో అవకతవకలపై వైసీపీపై భగ్గుమన్న మంత్రి ఆనం

Minister Anam : వైసీపీ ప్రభుత్వంలో రెవెన్యూ రికార్డుల్లో అనేక అవకతవకలు జరిగాయని ఆత్మకూరు ఎమ్మెల్యే, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విమర్శలు గుప్పించారు.
Read more...

Minister Anam : తిరుమలలో మార్పులపై కీలక అప్డేట్ ఇచ్చిన మంత్రి ఆనం

Minister Anam : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల పాలనలో తిరుమలలో చాలా మార్పులు వచ్చాయని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.
Read more...

Minister Anam : భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో నెల్లూరు కలెక్టర్ తో సమీక్షించిన మంత్రి

Minister Anam : ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆనంద్‌, రెవెన్యూ, పోలీసు అధికారులతో దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.
Read more...

Minister Anam : తిరుమల లడ్డూ కల్తీపై మాజీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగిన ఆనం

Minister Anam : టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గడిచిన 100 రోజుల్లో అనేక మంచి కార్యక్రమాలు చేపట్టామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.
Read more...

Minister Anam : కృష్ణ, గోదావరి సంగమం దగ్గర జలహారతి పునరుద్ధరణకు మంత్రుల భేటీ

Minister Anam : కృష్ణా, గోదావరి సంగమం దగ్గర జలహారతులు పునరుద్ధరిస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. జలహారతులపై మంత్రుల కమిటీ భేటీ అయింది.
Read more...