Browsing Tag

Andhra Pradesh Assembly

Minister Nara Lokesh: జగన్ ఆంధ్రా సద్దాం హుస్సేన్ – మంత్రి నారా లోకేష్

Nara Lokesh : వైసీసీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనను తాను ఏపీ సద్దాం హుస్సేన్ గా ఊహించుకున్నారంటూ... మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
Read more...

Speaker Ayyanna Patrudu: దొంగల్లా సభకు వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు – స్పీకర్ అయ్యన్న

Ayyanna Patrudu : వైఎస్సార్‌సీపీ సభ్యులు దొంగల్లా సభకు వస్తున్నారని, సంతకాలు పెట్టి వెళుతున్నారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేసారు చేశారు.
Read more...

AP Assembly Session: ఫిబ్రవరి 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

AP Assembly Session : ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల తేదీ వచ్చేసింది. ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. 24న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు.
Read more...

YS Jagan: ప్రతిపక్ష హోదాపై హైకోర్టులో జగన్ పిటిషన్ ! స్పీకర్‌‌ కార్యదర్శికి నోటీసులు !

YS Jagan: తన పార్టీకు ప్రతిపక్ష హోదా కల్పించాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిటిషన్‌ పై ఏపీ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది.
Read more...

Chintakayala Ayyannapatrudu: అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ! ‘ఈటీవీ’పై ఉన్న ఆంక్షలు రద్దు…

Chintakayala Ayyannapatrudu: ఆంధ్రప్రదేశ్‌ 16వ శాసనసభాపతిగా సీనియర్‌ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Read more...

Ayyannapatrudu Chintakayala: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవ ఎన్నిక !

Ayyannapatrudu Chintakayala: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ గా టీడీపీ సీనియర్ నేత, నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Read more...

Gorantla Butchaiah Chowdary: ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి !

Gorantla Butchaiah Chowdary: ప్రొటెం స్పీకర్‌గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజ్‌భవన్‌లో గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.
Read more...