Browsing Tag

AP

Supreme Court : నిజా నిజాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టులో విచారణ

Supreme Court : తిరుపతి శ్రీవారి లడ్డూ వివాదంపై నిజా నిజాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సెప్టెంబర్‌ 30వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది.
Read more...

Chandrababu: గత ప్రభుత్వ ఇసుక పాలసీపై సీఐడీ విచారణకు ఆదేశించిన చంద్రబాబు !

Chandrababu: ఉచిత ఇసుక విధానం అమల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. కేవలం ఇసుక తవ్వకం, రవాణాకే చార్జీలు వసూలు చేయాలని సూచించారు.
Read more...

Tammineni Sitaram: 55 రోజుల్లో టీడీపీ పాలన రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుంది !

Tammineni Sitaram: రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే హత్యలు, దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ధ్వజమెత్తారు.
Read more...

RGV Participate : ఏపీలో ఎన్నికల బరిలో దిగనున్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ

RGV Participate : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎలాంటి బాంబ్ పేలుస్తాడో చెప్పడం కష్టం. ఇటీవల 'వ్యూహం' సినిమాతో ప్రేక్షకులను అలరించాడు వర్మ. ఇప్పుడు శపదం అనే సినిమాని తీసుకురాబోతున్నాడు.
Read more...