Browsing Tag

ap assembly

Nara Lokesh: ఆరోగ్యం జాగ్రత్త అంటూ మంత్రి నిమ్మలకు నారా లోకేశ్ స్వీట్ వార్నింగ్

Nara Lokesh : ఏపీ మంత్రి నారా లోకేశ్... జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు మధ్య అసెంబ్లీ లాబీలో ఆశక్తికరమైన సంభాషణ జరిగింది.
Read more...

AP Assembly : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వాయిదాపై స్పీకర్ కీలక వ్యాఖ్యలు

AP Assembly : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సిహెచ్ అయ్యన్నపాత్రుడు శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు.
Read more...

YS Sunitha : తన తండ్రి హత్య కేసు పురోగతి కోసం అసెంబ్లీకి చేరిన వైఎస్ సునీత

YS Sunitha : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ వైఎస్ సునీత రెడ్డి మంగళవారం ఏపీ అసెంబ్లీకి వెళ్లారు. హోంమంత్రి వంగలపూడి అనితతో సునీత భేటీ అయ్యారు.
Read more...

AP Assembly Speaker : ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సాధారణ జీవనం

AP Assembly Speaker : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ సిహెచ్ అయ్యన్న పాత్రుడు మరోసారి తన నిరాడంబరతను చాటుకున్నారు. గోదావరి ఎక్స్‌ప్రెస్ రైల్లో గత రాత్రి ఆయన విజయవాడ వెళ్లే క్రమంలో తుని రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు.
Read more...

AP Budget: రూ.1.30 లక్షల కోట్లతో ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ ! గవర్నర్‌ ఆమోదించాక ఆర్డినెన్స్‌

AP Budget: రాష్ట్ర ప్రభుత్వం రాబోయే నాలుగు నెలలకు రూ.1.30 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ కు ఆర్డినెన్సు జారీకు సన్నాహాలు చేస్తోంది.
Read more...

AP Assembly: మంత్రులనే మాయచేసేలా కొందరు అధికారుల తీరంటూ పవన్‌ ఫైర్ !

AP Assembly: మంత్రులను మాయచేసేలా కొందరు అధికారులు సమాచారం ఇస్తున్నారని అసెంబ్లీ లాబీలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read more...