Browsing Tag

ap assembly

YS Jagan: అసెంబ్లీలో జగన్‌, రఘురామ రాజు మధ్య ఆసక్తికర సంభాషణ !

YS Jagan: మాజీ సీఎం జగన్‌, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఒకరుకొకరు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ఆశక్తికరమైన సంభాషణ జరిగింది.
Read more...

Speaker Ayyanna : గవర్నర్ ను రాచమార్గంలో హుందాగా తీసుకొచ్చాము

Speaker Ayyanna : గత సమావేశాల వరకూ గవర్నర్‌ను అసెంబ్లీకి దొడ్డిదారిన తెచ్చినట్లుగా చుట్టూ తిప్పి వెనుక నుంచి తీసుకొచ్చేవారని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.
Read more...

AP Assembly Speaker : ఏపీ అసెంబ్లీ అధ్యక్ష ఎన్నికకు డుమ్మా కొట్టిన వైసీపీ నేతలు

AP Assembly Speaker : స్పీకర్ ఎన్నిక విషయంలో వైసీపీ ఎమ్మెల్యేలంతా మౌనంగా ఉన్నారు. ఒక్కరు కూడా రాలేదు. ముందుగా స్పీకర్ ఎంపికపై వైసీపీ కీలక నేత ఎమ్మెల్యే పెద్దిరెడ్డికి పయ్యావుల కేశవ్ సమాచారం అందించారు.
Read more...

AP Assembly : ఈరోజు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయని ముగ్గురు శాసనసభ్యులు

AP Assembly : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయం తర్వాత తొలి అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. రెండు రోజుల సెషన్‌లో మొదటి రోజు శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
Read more...

Gorantla Butchaiah Chowdary: అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి !

Gorantla Butchaiah Chowdary: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎంపికయ్యారు.
Read more...

Payyavula Keshav: మాజీ సీఎం జగన్ పై ఏపీ ఆర్ధిక మంత్రి పయ్యావుల ఆసక్తికర వ్యాఖ్యలు !

Payyavula Keshav: వైఎస్సార్సీపీ అధినేత జగన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి ప్రజల తరఫున మాట్లాడాలని తాను కోరుకుంటున్నట్టు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.
Read more...

YSRCP 2nd List : 27 మంది కొత్త ఇంచార్జిలతో వైసీపీ సెకండ్ లిస్ట్

YSRCP 2nd List : వైసీపీ రిలీజ్ చేసిన సెకండ్ లిస్ట్ లో పదహారు కొత్త ముఖాలు ఉన్నాయి, తెరపైకి కొంతమంది వారసులు వచ్చారు నలుగురు ఎంపీలకు ఎంఎల్ఏ అభ్యర్థులుగా అవకాశం వచ్చింది.
Read more...