Browsing Tag

AP CID

Former Minister Jogi Ramesh: సీఐడీ విచారణకు హాజరైన జోగి రమేష్

Jogi Ramesh : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి చేసిన కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ శుక్రవారం ఏపీ సీఐడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
Read more...

Posani Krishna Murali: జైలు నుండి విడుదలైన పోసాని కృష్ణమురళి

Posani Krishna Murali : చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్‌ల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయిన పోసాని కృష్ణమురళి ఎట్టకేలకు విడుదలయ్యారు.
Read more...

Posani Krishna Murali: పోసానికి బెయిల్‌ మంజూరు చేసిన గుంటూరు జిల్లా కోర్టు

Posani Krishna Murali : వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి భారీ ఊరట లభించింది. సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసులో గుంటూరు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Read more...

Vijayasai Reddy: మరోసారి విజయసాయి రెడ్డికి నోటీసులు ఇచ్చిన సీఐడీ

Vijayasai Reddy : మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి మంగళగిరి సీఐడీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 25వ తేదీన విజయసాయి రెడ్డి మళ్లీ విచారణకు రావాలని నోటీసులో తెలిపారు.
Read more...

PV Sunil Kumar: సీఐడీ మాజీ చీఫ్‌ సునీల్‌ కుమార్‌ సస్పెన్షన్‌ !

PV Sunil Kumar : అనుమతి లేకుండా విదేశాలకు వెళ్ళారనే అభియోగంపై సీఐడీ మాజీ చీఫ్‌ పి.వి. సునీల్‌ కుమార్‌ ను సస్పెండ్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Read more...

AP CID : మదనపల్లి ఫైళ్ల దహనం కేసు ఇన్వెస్టిగేషన్ లో దూకుడు పెంచిన సీఐడీ

AP CID : మదనపల్లి సబ్‌ కలెక్టరేట్‌లో ఫైళ్ల దహనం కేసులో ఎంతటి దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. ఈ కేసును ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది.
Read more...

Aadudam Andhra: ‘ఆడుదాం ఆంధ్ర’ నిధుల దుర్వినియోగంపై విచారణకు సీఐడి ఆదేశం !

Aadudam Andhra: గత వైసీపీ ప్రభుత్వంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్, ఇతర క్రీడా కార్యక్రమాల్లో నిధుల దుర్వినియోగంపై ప్రభుత్వం దృష్టి సారించింది.
Read more...

RK Roja: క్రీడా శాఖలో వంద కోట్లు అవినీతి జరిగిందంటూ మాజీమంత్రి రోజాపై సీఐడీకి ఫిర్యాదు !

RK Roja: క్రీడా శాఖలో మాజీ మంత్రి ఆర్కే రోజా అనేక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సీఐడీకి ఫిర్యాదు చేశామని రాష్ట్ర ఆత్యా-పాత్యా సంఘం సీఈవో ఆర్డీ ప్రసాద్‌ తెలిపారు.
Read more...