AP CM-Deputy CM Meet : కేంద్ర మంత్రి పాటిల్ తో ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం కీలక భేటీ
AP CM-Deputy CM Meet : కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ (గురువారం) సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.
Read more...
Read more...