Browsing Tag

ap cm jagan

AP CM YS Jagan : ఎన్నికల ప్రచారంలో బాబు సూపర్ సిక్స్ పై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్

AP CM YS Jagan : ఈ ఎన్నికలు ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయని సీఎం జగన్ అన్నారు. తనకు అవకాశం వస్తే వీలైనంత త్వరగా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తానని సీఎం చెప్పారు.
Read more...

AP CM YS Jagan : చోడవరం వైసీపీ సభలో చంద్రబాబు పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

AP CM YS Jagan : విజయం సాధించాలని భావిస్తున్న వైసీపీ అధినేత సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో మరింత దూకుడు పెంచారు. మూడు నియోజకవర్గాల్లో రోజుకో మెరుపుదాడులు నిర్వహిస్తూ పార్టీ అభ్యర్థులు కసరత్తు చేస్తున్నారు.
Read more...

AP CM YS Jagan : ఉద్దానం కిడ్నీ బాధితులకు కీలక హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి

AP CM YS Jagan : మేమంతా సిద్ధమనే బస్సులో ఉద్దానం నుంచి వచ్చిన కిడ్నీ రోగి కుటుంబం సీఎం జగన్‌ను కలిశారు. కిడ్నీ వ్యాధిగ్రస్తుల కుటుంబాలతో సీఎం జగన్ ప్రత్యేకంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
Read more...

CM Jagan : వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ పై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం

CM Jagan : విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కార్మికులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులకు వైసీపీ అండగా ఉంటుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు.
Read more...

AP CM YS Jagan : సీఎం జగన్ పై రాళ్ల దాడిని ఖండించిన రాజకీయ ప్రముఖులు

AP CM YS Jagan : విజయవాడ సెంటర్లో సీఎం జగన్‌పై రాళ్ల దాడి కలకలం రేపింది. శనివారం (ఏప్రిల్ 13) రాత్రి బస్సు ఎక్కుతుండగా మేమంతా సిద్ధంపై రాళ్లు రువ్వి వార్తల్లో నిలిచారు.
Read more...

Ex Minister Kanna : సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కన్నా

Ex Minister Kanna : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. పల్నాడులో ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. జగన్ ను ఏకిపారేశారు.
Read more...

Ex Minister Yanamala : జగన్ రెడ్డి మల్లి అధికారంలోకి వస్తే ఇక రాష్ట్రం అప్పులపాలై – యనమల

Ex Minister Yanamala : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని వాపోయారు. వచ్చే ప్రభుత్వ రుణం జగనే తీర్చుకోవాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read more...

CM YS Jagan: ట్రెండింగ్‌లో ‘రిజైన్‌ జగన్‌’ హ్యాష్‌ట్యాగ్‌ !

CM YS Jagan: ప్రముఖ సోషల్ మీడియా ‘ఎక్స్‌’లో రిజైన్‌ జగన్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌ లోకి వచ్చింది. సీఎం జగన్‌ కు వ్యతిరేకంగా ఈ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది.
Read more...

AP CM YS Jagan : ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ ను సందర్శించి బస్సు యాత్ర షురూ చేసిన సీఎం

AP CM YS Jagan : ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం షురూ చేసారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన 'మేమంతా సిద్ధం' కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
Read more...

Nara Lokesh : జగన్ ఇంటికి 1కేజీ బంగారం ఇచ్చినా జనం ఓటు వెయ్యరు – నారా లోకేష్

Nara Lokesh : ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఇంటికి కిలో బంగారం ఇచ్చినా ఓడిపోతారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఐదేళ్ల అరాచకాలతో విసిగిపోయిన జనం జగన్ ను శాశ్వతంగా తాడేపల్లిలో బంధించాలని నిర్ణయించుకున్నారు.
Read more...