Browsing Tag

AP CS

AP CS Neerabh Kumar : ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శికి సీఎస్ కీలక ఉత్తర్వులు

AP CS Neerabh Kumar : ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణకు రాష్ట్ర ప్రభుత్వం ఘలక్ ఇచ్చింది. బాధ్యతల నుంచి రిలీవ్ కావొద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆయనకు ఆదేశాలు జారీ చేశారు.
Read more...

AP CS Jawahar Reddy : సెలవుపై వెళ్లిన ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి

AP CS Jawahar Reddy : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్. జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లారు. వ్యక్తిగత కారణాలతో ఆయన సెలవు తీసుకున్న సంగతి తెలిసిందే.
Read more...

AP CS Jawahar Reddy : ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేస్తున్న జనసేన నేత

AP CS Jawahar Reddy : ఏపీసీఎస్ జవహర్ రెడ్డిపై జనసేన నేత మూర్తి యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన ఆరోపణలపై సీఎస్ కార్యాలయం నోటీసులు కూడా జారీ చేసింది.
Read more...

AP CS Jawahar Reddy : ఆరోగ్య శ్రీ సేవలపై కీలక అంశాలను వెల్లడించిన ఏపీ సిఎస్

AP CS Jawahar Reddy : ఏపీలో మూడో రోజు కూడా ఆరోగ్యశ్రీ సేవలను నిలిచిపోయాయి. చెల్లించని బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నెట్‌వర్క్ ఆస్పత్రులు సమ్మెను కొనసాగించి మూడు రోజులుగా సేవలను నిలిపివేశారు.
Read more...

Election Commission of India: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహం ! సీఎస్‌, డీజీపీకి సమన్లు !

Election Commission of India: ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా ఎన్నికల సంఘం.. సీఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తాలను ఆదేశించింది.
Read more...