Browsing Tag

AP Floods

CPI Narayna: ఏపీలో హైడ్రాను ఏర్పాటు చేయాలి !

CPI Narayna: నగరంలో సంభవించిన భారీ వర్షాలు, వరదలను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.జాతీయ విపత్తుగా ప్రకటించాలి.
Read more...

Pawan Kalyan: ఏలేరు వరద పరిస్థితిపై కాకినాడ కలెక్టర్‌ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోన్ !

Pawan Kalyan: ఏలేరు వరద ఉద్ధృతిపై కాకినాడ కలెక్టర్‌, అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సమీక్ష నిర్వహించారు.
Read more...

YS Jagan Mohan Reddy: చంద్రబాబు సర్కార్‌పై మండిపడ్డా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

YS Jagan: ఇంత నిర్లక్ష్యపు పాలన ఏపీలో ఎన్నడూ లేదని.. చంద్రబాబు సర్కార్‌పై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం​ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు.
Read more...

Pawan Kalyan: వరద పీడిత గ్రామాలకు చెక్కులు అందజేసిన పవన్ కళ్యాణ్ !

Pawan Kalyan: ఏలూరు జిల్లా కొయ్యలగూడెం గ్రామంలో వరద పీడిత పంచాయతీలకు రూ.లక్ష చొప్పున పవన్ ప్రకటించిన విరాళం చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.
Read more...

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతులు పూర్తి.. కన్నయ్యకు సీఎం చంద్రబాబు సన్మానం

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్ల మరమ్మతు పనులు పూర్తయ్యాయి. వాటి స్థానంలో స్టీల్‌తో తయారు చేసిన భారీ కౌంటర్ వెయిట్లను ఇంజినీర్లు ఏర్పాటు చేశారు
Read more...

AP Weather : కృష్ణా జిల్లాతో పాటు ఆ 7 జిల్లాలకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు

AP Weather : ఆంధ్రప్రదేశ్‌ను వర్షాలు ఇప్పట్లో వదిలేలా లేవు. ఒకటి రెండు గంటలు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత నాన్ స్టాప్‌గా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.
Read more...

AP Police Officers Association: వరద బాధితులకు ఏపీ పోలీసు అధికారుల సంఘం భారీ విరాళం !

AP Police Officers: ఏపీ పోలీసు అధికారుల సంఘం తరపున రూ.11,12,50,000 విరాళం ఆదివారం ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లో సీఎం చంద్రబాబును కలిసి అందించారు.
Read more...

AP Weather : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్

AP Weather : ఏపీకి పిడుగులాంటి వార్త. అల్లూరి సీతారామ రాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
Read more...

Kolleru Flow : కొంపలు ముంచేస్తున్న కొల్లేరు…నీట మునిగిన లంక గ్రామాలు

Kolleru Flow : భారీ వర్షాలతో వరద ఉధృతికి కొల్లేటి లంక గ్రామాలు విలవిల్లాడుతున్నాయి. గ్రామాలకు వరద పోటెత్తడంతో వీధులు జలమయమయ్యాయి.
Read more...