Browsing Tag

ap government

CM YS Jagan: రాప్తాడు వేదికగా టీడీపీ, జనసేన పార్టీలకు సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్ !

CM YS Jagan: ఫ్యాన్ ఇంట్లో... సైకిల్ బయట... గ్లాసు సింక్ లో ఉండాలి అంటూ రాప్తాడు ‘సిద్ధం’ సభలో సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్.
Read more...

CM YS Jagan: ప్రముఖ ఆన్లైన్‌ కోర్సుల సంస్ధ ఎడెక్స్‌ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం !

CM YS Jagan: ప్రపంచస్ధాయి వర్సిటీ కోర్సులను అందించే ప్రముఖ ఈ–లెర్నింగ్‌ ప్లాట్ ఫాం ఎడెక్స్‌ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
Read more...

Volunteers Awards: వలంటీర్లకు గుడ్‌ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం !

Volunteers Awards: సంక్షేమ పథకాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల అమల్లో క్షేత్ర స్థాయిలో విశేష సేవలు అందిస్తున్న వలంటీర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
Read more...

MLC Janga Krishna Murthy: ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు !

MLC Janga Krishna Murthy: వైసీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి... ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Read more...

AP Budget 2024: రూ.2.86 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన

AP Budget 2024: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ 2024-25 (ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌)ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టారు.
Read more...

AP DSC : ఎట్టకేలకు ఏపీ నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్

AP DSC : అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా ‘మెగా డీఎస్సీ’ అంటున్న సీఎం జగన్‌ ఈ మాట మరిచిపోయినట్లున్నారు. ఏటా డీఎస్సీ కోసం అభ్యర్థులు నిరీక్షిస్తూ నాలుగేళ్లు కావస్తోంది.
Read more...

AP JAC Strike Warning: ప్రభుత్వానికి ఉద్యోగుల సమ్మె హెచ్చరికలు ?

AP JAC Strike Warning: వైసీపీ ఫ్రభుత్వానికి ఏపీ జేఏసీ నేత బండి శ్రీనివాసరావు సమ్మె హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామంటూ హెచ్చరిస్తున్నారు.
Read more...

AP DSC Notification: ఈ నెల 5న ఏపీ టెట్‌, డీఎస్సీ ప్రకటన !

AP DSC Notification: ఏపీలో నిరుద్యోగులు ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్న డీఎస్సీ, టెన్ నిర్వహణకు సంబంధించి అధికారిక ప్రకటన ఈ నెల (ఫిబ్రవరి) 5న విడుదల కానుంది.
Read more...

Ants in Mortuary: మృతదేహానికి చీమలు ! ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం ?

Ants in Mortuary: జమ్మలమడుగులో దారుణం చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రి పోస్ట్ మార్టం గదిలో ఫ్రీజర్ బాక్స్ లో ఉంచిన మృతదేహానికి చీమలు పట్టిన ఘటన కలకలం రేపింది.
Read more...