MP Mithun Reddy: లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి ఎదురుదెబ్బ
MP Mithun Reddy : మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది.
Read more...
Read more...