Browsing Tag

ap high court

AP High Court : మాజీ మంత్రి పిటిషన్ విచారణకు అభ్యంతరం వ్యక్తం చేసిన హైకోర్టు

AP High Court : గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయం చేసిన వ్యవహారంలో మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు కిట్టు వేసిన పిటిషన్లపై ఏపీ హైకోర్ట్‌లో మంగళవారం విచారణ జరిగింది.
Read more...

AP High Court : జత్వాని కేసులో వైసీపీ నేత విద్యాసాగర్ కు షరతులతో కూడిన బెయిల్

High Court : ముంబై సినీ నటి కాదంబరి జత్వానీ ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌కు ఏపీ హైకోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
Read more...

AP High Court : జర్నలిస్ట్ విజయ్ బాబు కు భారీ జరిమానా విధించిన హైకోర్టు

AP High Court : జర్నలిస్ట్ విజయ్‌బాబుపై హైకోర్టు సీరియస్ అయింది. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నవారిపై కేసులు పెడుతున్నారంటూ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
Read more...

AP Govt : కర్నూల్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు లేఖ రాసిన న్యాయశాఖ కార్యదర్శి

AP Govt : కర్నూలులో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు కోసం ప్రక్రియ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా గళంలో ఇచ్చిన హామీ మేరకు హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు సర్కార్ పేర్కొంది.
Read more...

AP High Court : గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నో 24 ను కొట్టివేసిన హైకోర్టు

AP High Court : ప్రైవేట్ అన్ ఎయిడెడ్ విద్యా సంస్థలలో ఒకటో తరగతిలో 25 శాతం విద్యార్థులకు రిజర్వేషన్ ఇవ్వాలంటూ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేసింది.
Read more...

AP High Court : మాజీ ఎంపీ రఘురామపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసుపై హైకోర్టు కీలక తీర్పు

AP High Court : అప్పటి నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసు లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
Read more...

AP High Court : టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు షాక్ ఇచ్చిన హైకోర్ట్

AP High Court : వైసీపీ నేతలకు బిగ్ షాక్ ఇచ్చింది రాష్ట్ర హైకోర్టు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి, చంద్రబాబు నివాసంపై దాడి కేసుల్లో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది.
Read more...