Browsing Tag

AP Liquor Scam

Chevireddy Bhaskar Reddy: చెవిరెడ్డి ఆస్తుల జప్తునకు ప్రభుత్వం ఆదేశాలు

మద్యం కుంభకోణంలో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబ ఆస్తుల జప్తునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
Read more...

MP Mithun Reddy: ఎంపీ మిథున్ రెడ్డి విదేశీ పర్యటనకు కోర్టు గ్రీన్ సిగ్నల్

MP Mithun Reddy : వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి న్యూయార్క్ పర్యటనకు లైన్ క్లియర్ అయ్యింది. మిథున్‌ రెడ్డి న్యూయార్క్ వెళ్లేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది.
Read more...

CM Chandrababu: రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ఉపేక్షించేది లేదు – సీఎం చంద్రబాబు

CM Chandrababu : ప్రజల ప్రాణాలకు చేటు చేసే నకిలీ మద్యంపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు.
Read more...

SIT Raids: ఏపీ లిక్కర్ స్కాంలో జగన్ సన్నిహితుడి ఇంట్లో సిట్ సోదాలు

SIT Raids : ఏపీ లిక్కర్ స్కాంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సన్నిహితుడైన నర్రెడ్డి సునీల్ రెడ్డి కంపెనీల్లో సిట్ అధికారులు సోదాలు చేస్తున్నారు.
Read more...

MP Mithun Reddy: లిక్కర్ కేసులో మిథున్‌రెడ్డితో పాటు నలుగురికి బెయిల్

MP Mithun Reddy : ఏపీ లిక్కర్ స్కాంలో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డితో పాటు... ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Read more...

AP Liquor Scam: మాజీమంత్రి నారాయణస్వామిని ప్రశ్నించిన సిట్‌ అధికారులు

AP Liquor Scam : ఏపీ మద్యం కేసులో మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి కె.నారాయణ స్వామిని పుత్తూరులోని ఆయన నివాసంలో సిట్‌ అధికారులు 6గంటల పాటు ప్రశ్నించారు.
Read more...

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం కేసులో రాజ్ కసిరెడ్డి సంస్థల్లో సిట్ సోదాలు

AP Liquor Scam : ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. హైదరాబాద్‌లోపలు ప్రాంతాల్లో శనివారం కీలక సోదాలు నిర్వహించారు.
Read more...

YS Sharmila : మద్యం స్కామ్ వెనుక ఉన్న కుట్ర కోణాలు వెలికి తీయాలి – వైఎస్ షర్మిల

YS Sharmila : గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం వెనుక దాగి ఉన్న కుట్రలు పూర్తిగా వెలికి తీయాలని కూటమి ప్రభుత్వాన్ని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
Read more...