Browsing Tag

AP Liquor Scam

Ex MP Vijayasai Reddy: మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ రాజ్‌ కసిరెడ్డే – మాజీ ఎంపీ…

Ex MP Vijayasai Reddy : మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ అంతా కూడా కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డే (రాజ్‌ కసిరెడ్డి) అని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేసారు.
Read more...

Ex MP Vijayasai Reddy: ఒక రోజు ముందుగానే సిట్ ముందుకు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి

Vijayasai Reddy : గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఒక్క రోజు ముందుగా సిట్ అధికారుల ముందు విచారణకు హాజరుకానున్నారు.
Read more...

AP Liquor Scam: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసిన సిట్ అధికారులు

AP Liquor Scam : వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో జరిగిన మద్యం కుంభకోణంకు సంబంధించి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
Read more...

MP Mithun Reddy: లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి ఎదురుదెబ్బ

MP Mithun Reddy : మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది.
Read more...

AP Liquor Policy : ఏపీ నూతన మద్యం పాలసీపై మంత్రివర్గ ఉపసంఘం కీలక వ్యాఖ్యలు

AP Liquor Policy : వచ్చే నెల (అక్టోబర్) 1వ తారీఖు నుంచి రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీ అమలులోకి రానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నూతన ఎక్సైజ్ పాలసీపై మంత్రి వర్గ ఉపసంఘం మీడియా సమవేశం నిర్వహించింది.
Read more...

AP Beverages Corporation: ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై సీఐడీ కేసు !

AP Beverages Corporation: మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారిగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై సీఐడీ కేసు నమోదుచేసింది.
Read more...