Minister Parthasarathy : జోగి రమేష్ వివాదం పై హై కమాండ్ కి క్షమాపణలు చెప్పిన మంత్రి
Minister Parthasarathy : టీడీపీలో మాజీ మంత్రి జోగి రమేష్ వ్యవహారం రచ్చరేపింది. పార్టీ కార్యక్రమంలో జోగి రమేష్ పాల్గొనడంపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read more...
Read more...
