Browsing Tag

AP News

Car Tragedy: రంగారెడ్డి జిల్లాలో విషాదం ! కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి !

Car Tragedy : రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం దామరగిద్దలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి ముందు పార్క్ చేసిన ఉన్న కారులో ఊపిరి ఆడక ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.
Read more...

AP News : ఏపీ ఆరోగ్య శాఖలో డ్యూటీ కి డుమ్మా కొట్టిన 55 మందికి షాక్

AP News : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 55 మంది ప్రభుత్వ వైద్యులను విధుల నుంచి తొలగించింది. లోకాయుక్త అదేశాలతో విధులకు డుమ్మా కొట్టిన వైద్యులనుప్రభుత్వం టర్మీనేట్ చేసింది.
Read more...

AP News : ఏప్రిల్ 29 వివాహం కానున్న యువతిపై యాసిడ్ దాడి

AP News : ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై యువకుడు యాసిడ్‌ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో యువతి తీవ్రంగా గాయపడింది.
Read more...

AP Cabinet : కీలక అంశాలపై చర్చించిన ఏపీ క్యాబినెట్

AP Cabinet : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు ప్రధాన అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.
Read more...

AP News : నాగార్జున యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలపై ఎంక్వయిరీ కమిటీ వేసిన సర్కార్

AP News : నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థులకు నాసిరకం భోజనం పెట్టడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయిన విషయం తెలిసిందే.
Read more...

AP News : నారా రామ్మూర్తి మృతిపై సంతాపం వ్యక్తం చేసిన ఏపీ అసెంబ్లీ స్పీకర్

AP News : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మృతికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంతాపం వ్యక్తం చేశారు.
Read more...