Browsing Tag

ap police

Double Murder: ఉలిక్కిపడిన పల్నాడు ! వెల్దుర్తి మండలంలో టీడీపీ నాయకుల జంట హత్యలు !

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ వర్గీయులు కోటేశ్వరరావు, వెంకటేశ్వర్లను దారుణంగా ప్రత్యర్థులు నరికి చంపేశారు.
Read more...

Bomb Threat: ఏపీలో వరుస బాంబు బెదిరింపులు ! ఉలిక్కిపడ్డ విశాఖ, విజయవాడ !

వరుస బాంబు బెదిరింపు కాల్స్‌తో ఇటు విజయవాడ అటు విశాఖ నగరాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు నిర్వహించి బాంబు లేదని నిర్ధారించారు.
Read more...

Road Accident: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ! ఆరుగురి మృతి !

Road Accident : ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొమరోలు మండలం తాటిచెర్లమోటు వద్ద శుక్రవారం మధ్యాహ్నం కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది.
Read more...

Pawan Kalyan: ఉగ్రవాద కదలికలపై ఫోకస్ పెట్టండి – డీజీపీకు పవన్ కల్యాణ్ లేఖ

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్‌లో అంతర్గత భద్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి లేఖ రాశారు.
Read more...

Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్

Nandigam Suresh : వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ ను తుళ్ళూరు పోలీసులు అరెస్ట్ చేసారు. ఇసుకపల్లి రాజు అనే వ్యక్తిపై దాడి కేసులో సురేష్‌ ను అరెస్ట్ చేసినట్లు సమాచారం.
Read more...

Vallabhaneni Vamsi: వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు

Vallabhaneni Vamsi : మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. ఆయన గన్నవరంలో అక్రమ మైనింగ్‌ కు పాల్పడ్డారని... మైనింగ్ ఏడీ గన్నవరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Read more...

Secret Cameras: గుంటూరు లేడీస్ హాస్టల్‌ లో సీక్రెట్ కెమెరాల కలకలం

Secret Cameras : గుంటూరులో బ్రాడీపేటలోనీ శ్రీనివాసన్ లేడీస్ హాస్టల్‌ లో సీక్రెట్ కెమెరాలు పెట్టి చిత్రీకరిస్తున్నారంటూ విద్యార్థునులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read more...

TDP Leader: ఒంగోలులో టీడీపీ నేతదారుణ హత్య

TDP Leader : ఒంగోలులో దారుణం జరిగింది. నాగులప్పలపాడు మాజీ ఎంపీపీ, టిడిపి నేత, మద్యం వ్యాపారి ముప్పవరపు వీరయ్య చౌదరిను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసారు.
Read more...