Browsing Tag

AP Rains

AP Rains : రానున్న 4 రోజులు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

AP Rains : ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతంలో ఉపరితర ఆవర్తనాలు ఏర్పాడ్డాయని విపత్తు నిర్వహాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు.
Read more...

Railway Tracks Damage : భారీ వర్షాలకు కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్లు..150 కి పైగా రైళ్లు రద్దు

Railway Tracks : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కనీవినీ ఎరగని స్థాయిలో జిల్లాలకు జిల్లాలు నీట మునిగాయి.
Read more...

AP Rains : నిన్న రాత్రి నుంచి ఏపీలో మల్లి మొదలైన వర్షాలు..బుడుమేరుకు మల్లి వరద…

AP Rains : తాడేపల్లిగూడెం పట్టణం, తాడేపల్లిగూడెం రూరల్, పెంటపాడు, గణపవరం, ఉంగుటూరు, నిడమర్రు మండలాల్లో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది.
Read more...

CM Chandrababu : వరద ప్రాంతాలకు సీఎం వెళ్లొచ్చిన అధికారుల్లో కనపడని మార్పు

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు బెజవాడ గజ గజ వణికిపోయింది.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇంట్లో నుంచి బయటికి వచ్చేసిన జనాలు ఎంతో మంది ఉంటే..
Read more...

AP Rains : ఆంధ్రప్రదేశ్ లో వరద బీభత్సం…బయటకు రావొద్దంటున్న అధికారులు

AP Rains : భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముంచెత్తాయి. ఆ చోట ఈ చోట అని లేకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో వర్షాలు దంచికొట్టాయి.
Read more...

Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం..ఏపీలో జోరుగా కురుస్తున్న వర్షాలు

Rain Alert : వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం తలెత్తింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
Read more...

AP Rains : అల్పపీడనం కారణంగా ఏపీలో పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు

AP Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఇవాళ (శుక్రవారం) రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అతిభారీ, భారీ, మోస్తరు వర్షాలు కురిస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
Read more...

Rains in AP : ఇరు తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజులు భారీ వర్షాలు

Rains in AP : తెలుగురాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో మరో మూడ్రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు వాతావరణ కేంద్రం అధికారులు.
Read more...