Droupadi Murmu : ఉత్తరాఖండ్ ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ) బిల్లుకి ఆమోదించిన రాష్ట్రపతి ముర్ము
Droupadi Murmu : ఫిబ్రవరి 7న ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదించిన ఉమ్మడి పౌర స్మృతి (UCC) బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం తన ఆమోదం తెలిపారు. ఈ బిల్లు ఆమోదించబడింది.
Read more...
Read more...