Asaduddin Owaisi: వక్ఫ్ బిల్లుపై ఈ నెల 19న హైదరాబాద్‌లో సభ అసదుద్దీన్ ఓవైసీ
Asaduddin Owaisi : వక్ఫ్ బోర్డులో ఇతర మతస్థులు ఉండాలనడం సబబా అని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ఈ నెల 19న హైదరాబాద్‌లో సభ నిర్వహిస్తున్నామన్నారు.
Read more...
Read more...