Assam CM: జుబిన్ గర్గ్ మరణంపై విచారణకు అస్సాం సీఎం ఆదేశం
Assam CM : గాయకుడు జుబిన్ గర్గ్ మరణంపై అస్సాం ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆయనకు నివాళిగా శనివారం నుంచి మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది.
Read more...
Read more...
