Union Minister Chirag Paswan : బీహార్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమంటున్న కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్
Chirag Paswan : ఈ ఏడాది చివర్లో జరుగునున్న బీహార్ ఆసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు వస్తున్న ఊహాగానాలకు కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్) (LJP-RV) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ తెరదించారు.
Read more...
Read more...
