Browsing Tag

Atishi Marlena

Atishi Marlena: నాలుగో రోజు కొనసాగుతోన్న ఢిల్లీ మంత్రి ఆతిశీ దీక్ష ! క్షీణిస్తోన్న ఆరోగ్యం !

Atishi Marlena: హరియాణా ప్రభుత్వం దేశ రాజధానికి నీటిని విడుదల చేయాలన్న డిమాండ్‌ తో దిల్లీ మంత్రి అతిశీ చేపట్టిన దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది.
Read more...

Atishi Marlena: త్రాగునీటి కోసం ఢిల్లీ మంత్రి ఆతిశీ దీక్ష !

Atishi Marlena: వాటా ప్రకారం దక్కాల్సిన నీటిని విడుదల చేసేంతవరకూ నిరవధిక దీక్షను కొనసాగిస్తామని ఢిల్లీ జలవనరుల శాఖ మంత్రి ఆతిశీ స్పష్టం చేశారు.
Read more...

Delhi Water Crisis : మా వాటా నీళ్లు మాకివ్వకుంటే సత్యాగ్రహ దీక్ష చేస్తానంటున్న ఆప్ మంత్రి

Delhi Water Crisis : రాష్ట్ర రాజధానిలో కొనసాగుతున్న నీటి ఎద్దడిని వెంటనే పరిష్కరించకుంటే ఈ నెల 21 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని ఉప మంత్రి అతిశీలు తెలిపారు.
Read more...

Atishi Marlena: పరువునష్టం కేసులో ఆప్‌ నేత ఆతిశీకి సమన్లు !

Atishi Marlena: బీజేపీ మీడియా హెడ్ ప్రవీణ్ శంకర్ కపూర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి ఆతిశీకి ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది.
Read more...