IPL 2025 Auction : ఐపీఎల్ వేలంలో రిషబ్ పంత్ కు అన్ని కోట్లా..
IPL 2025 : ఐపీఎల్ మెగా వేలం షురూ అయింది. ధనాధన్ ఇన్నింగ్స్ ఆడేందుకు ఐపీఎల్ -2025 మెగా వేలం సిద్దమైంది. ఆదివారం, సోమవారం జెద్దా వేదికగా మెగా వేలం జరుగుతోంది.
Read more...
Read more...