Browsing Tag

Babu Mohan

Babu Mohan : ప్రజాశాంతి పార్టీ నుంచి బాబు మోహన్ ఎంపీగా పోటీ.. కేఏ పాల్ కేసీఆర్ లా కాదు..

Babu Mohan : తాను పుట్టింది వరంగల్ లోనేనని తెలంగాణ అధ్యక్షుడు బాబు మోహన్ ప్రకటించారు. నగరంతో తనకు మంచి అనుబంధం ఉందన్నారు. హనుమకొండ జిల్లా ములుగు రోడ్డులోని శ్రీసాయి కన్వెన్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Read more...

Babu Mohan : ప్రజాశాంతి పార్టీలో చేరిన టాలీవుడ్ సీనియర్ నటుడు

Babu Mohan : టాలీవుడ్ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. కేఏ పాల్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బాబూమోహన్ గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అందోల్నుంచి పోటీ చేశారు.
Read more...