Browsing Tag

Bandi Sanjay Kumar

KTR: బండి సంజయ్‌ పై కేటీఆర్‌ పరువు నష్టం దావా

KTR : ఫోన్‌ ట్యాపింగ్‌ అంశానికి సంబంధించి తనపై చేసిన ఆరోపణలపై బండి సంజయ్‌పై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు.
Read more...

Minister Ponnam Prabhakar: సీఎం రేవంత్‌ కు బీజేపీ లేఖపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఫైర్‌

Ponnam Prabhakar : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు... ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాయడంపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఫైర్‌ అయ్యారు.
Read more...

Bandi Sanjay: రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు

Bandi Sanjay : కేంద్ర మంత్రి బండి సంజయ్... తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లపై సంచలన ఆరోపణలు చేసారు.
Read more...

Kanchegachibowli Land: తెలంగాణా రాజకీయాల్లో కాక రేపుతోన్న కంచ గచ్చిబౌలి భూ వివాదం

Kanchegachibowli : రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలి భూ వివాదంతో... తెలంగాణా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
Read more...

Minister Seethakka: కరప్షన్‌కు బ్రాండ్ అంబాసిడర్ బీజేపీ – మంత్రి సీతక్క

Minister Seethakka : కరప్షన్‌కు బ్రాండ్ అంబాసిడర్ బీజేపీ ప్రభుత్వమేనని, అంబానీలకు పేదల సంపదను ప్రధాని దోచిపెట్టారని మంత్రి సీతక్క ఆరోపించారు.
Read more...

MLA Raja Singh: బీజేపీ నేతలపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

MLA Raja Singh : తెలంగాణ రాష్ట్రానికి కొత్త బీజేపీ అధ్యక్షుడు వస్తున్నారని... అయితే సెంట్రల్‌ కమిటీనే అధ్యక్షుడిని నియమించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్‌ చేశారు.
Read more...

Minister Bandi Sanjay : క్రమబద్ధీకరణ పేరుతో కాంగ్రెస్ నేతలు 50 కోట్ల స్కామ్

Bandi Sanjay : లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్‌) పేరుతో కాంగ్రెస్‌ నేతలు రూ.50 వేల కోట్లు దండుకునేందుకు స్కెచ్‌ వేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ ఆరోపించారు.
Read more...

Minister Bandi Sanjay :తెలంగాణ సర్కార్ కు ఘాటు వార్నింగ్ ఇచ్చిన కేంద్రమంత్రి

Bandi Sanjay : సీఎం రేవంత్‌రెడ్డిపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ జాబితాలో ముస్లింలను చేర్పిస్తే ఆమోదించే ప్రసక్తే లేదని చెప్పారు.
Read more...