IND vs BAN : 6 వికెట్ల తేడాతో బాంగ్లాదేశ్ ను ఓడించిన భారత జట్టు
IND vs BAN : ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీం ఇండియా తన ప్రయాణాన్ని విజయంతో ప్రారంభించింది. దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో, టీం ఇండియా తొలి మ్యాచ్‌లోనే బంగ్లాదేశ్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి ఖాతా తెరిచింది.
Read more...
Read more...