Browsing Tag

Banglore Bomb Attack

Punjab: పంజాబ్‌ పేలుళ్ల నిందితుడ్ని అరెస్టు చేసిన అమెరికా పోలీసులు

Punjab : పంజాబ్‌ లోని 14 గ్రనేడ్‌ దాడులతో సంబంధం ఉన్న ఎన్‌ఐఏ మోస్ట్‌వాంటెడ్‌ లిస్ట్‌ లో ఉన్న హ్యాపీ పాసియా అనే గ్యాంగ్‌స్టర్‌ అమెరికాలో పట్టుబడ్డాడు.
Read more...

Bengaluru Bomb Blast : రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ట్ లో కీలక మలుపు

Bengaluru Bomb Blast : బళ్లారిలోని బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు ఘటనకు సంబంధించి ఎన్‌ఐఏ అధికారులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. బళ్లారికి చెందిన షబీర్‌ను ఎన్‌ఐఏ బృందం తెల్లవారుజామున 4 గంటలకు అరెస్టు చేసింది.
Read more...

National Investigation Agency: బెంగుళూరు బాంబు పేలుడు నిందితుడిపై రూ. 10లక్షల రివార్డు !

National Investigation Agency: రామేశ్వరం కెఫే పేలుడు ఘటనకు సంబంధించి నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి ఎన్ఐఏ రూ. 10లక్షల నగదు రివార్డు ప్రకటించింది.
Read more...