MLC Vijaya Shanthi: ఎమ్మెల్సీ విజయశాంతి కుటుంబానికి బెదిరింపులు ! MLC Vijaya Shanthi : కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులను చంపేస్తానంటూ బెదిరింపులు రావడం తెలంగాణా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. Read more...
Criminal Case on KTR: కేటీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు ! Criminal Case on KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై బంజారాహిల్స్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 504,505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. Read more...