Browsing Tag

bcci

Team India Coach : టీమిండియా కోచ్ రేసులో మారుమోగుతున్న ఆ ఇద్దరి ఫారిన్ ప్లేయర్ల పేర్లు

Team India Coach : టీమిండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం జూన్‌తో ముగియనుంది. కోచింగ్‌కు స్వస్తి చెప్పాలని ద్రవిడ్ తన కోరికను వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో జట్టుకు కొత్త కోచ్‌ని వెతికే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.
Read more...

IPL 2024 : ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ తో బీసీసీఐ ప్రత్యేక సమావేశం

IPL 2024 : 10 ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానులతో బీసీసీఐ ఈ నెల 16న సమావేశం కానుంది. లీగ్‌లోని పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశం అహ్మదాబాద్‌లో జరగనున్నట్లు సమాచారం.
Read more...