Browsing Tag

Bihar Assembly Elections

Tejashwi Yadav: ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఉద్యోగం – తేజస్వీ యాదవ్‌ హామీ

Tejashwi Yadav : ఇండి కూటమి అధికారంలోకి వస్తే... రాష్ట్రంలో ప్రతి ఇంటిలో ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రకటించారు.
Read more...

Tejashwi Yadav: రెండు స్థానాల నుంచి తేజస్వి పోటీ ?

Tejashwi Yadav : ప్రస్తుతం రఘోపూర్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తేజస్వి యాదవ్ రెండు స్థానాల నుంచి పోటీ చేయవచ్చనే వార్త ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Read more...

Chirag Paswan: బిహార్‌ లో ఎన్డీయేకు తప్పని చిరాగ్ చికాకు ?

Chirag Paswan : బిహార్‌ ఎన్నికల ఇంఛార్జి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర ఇంఛార్జి వినోద్‌ తావ్డేలు బుధవారం లోక్‌జనశక్తి పార్టీ నేత చిరాగ్‌ పాశ్వాన్‌ తో భేటీ అయ్యారు.
Read more...

Prashant Kishor: బీహార్‌ ఎన్నికలపై ప్రశాంత్‌ కిషోర్‌ కీలక వ్యాఖ్యలు

Prashant Kishor : బీహార్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన వేళ... మాజీ ఎన్నికల వ్యూహకర్త, జన్‌ సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిషోర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.
Read more...

PM Narendra Modi: బిహార్‌ మహిళల ఖాతాల్లోకి పదేసి వేలు చొప్పున జమచేసిన మోదీ

PM Narendra Modi : రాష్ట్ర మహిళల అభ్యున్నతికి ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్‌ యోజన’ పేరుతో కొత్త పథకాన్ని శుక్రవారం ప్రధాని మోదీ దిల్లీ నుంచి ప్రారంభించారు.
Read more...

Union Government: ఎన్నికల వేళ బిహార్‌కు కేంద్రం వరాల జల్లు

Union Government : అసెంబ్లీ ఎన్నికల వేళ బిహార్‌పై కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. సుమారు రూ.6వేల కోట్ల విలువైన రైల్వే, రహదారి అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.
Read more...

Election Commission: దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ అమలుకు ఈసీ సిద్ధం !

Election Commission : బిహార్‌లో చేపట్టిన ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) తరహాలోనే దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ చేపట్టేందుకు ఎన్నికల కమిషన్ సమాయత్తమవుతోంది.
Read more...

Election Commission: ఓట్లు తొలగింపుపై రాహుల్‌ ఆరోపణలను ఖండించిన ఈసీ

Election Commission ; సాఫ్ట్‌వేర్‌ వాడి ఓట్లను తొలగిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన విమర్శలను కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది.
Read more...