Browsing Tag

Bihar Government

CM Nitish Kumar: కోటి ఉద్యోగాల కల్పనకు నితీశ్ క్యాబినెట్ నిర్ణయం

CM Nitish Kumar : నితీశ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర యువతకు కోటి ఉద్యోగాలు కల్పించాలని, 'ఈస్ట్రన్ ఇండియా టెక్ హబ్'గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని నిర్ణయించారు.
Read more...

CM Nitish Kumar: మొదటి సారి మీడియా మందుకు నితీష్ కుమార్ వారసుడు

CM Nitish Kumar : సీఎం తనయుడైనప్పటికీ ఎప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉండే నితీష్ కుమార్ ఏకైక కుమారుడు నిషాంత్ కుమార్ ఆశ్చర్యకర రీతిలో మీడియా ముందుకొచ్చారు.
Read more...

Tejashwi Yadav: మహాగఠ్‌బంధన్‌ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్

Tejashwi Yadav : బిహార్‌ శాసనసభ ఎన్నికల్లో విపక్ష మహాకూటమి (మహాగఠ్‌బంధన్‌) తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ పేరు ఖరారైంది.
Read more...

Bihar Assembly Elections: బిహార్‌ ఎన్నికల ప్రచారానికి రోజుకు 20 హెలికాప్టర్లు ?

Bihar Assembly Elections : బిహార్‌ లో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడకముందే ఆ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు హెలికాప్టర్ల బుకింగ్‌ ల కోసం పోటీపడుతున్నాయి.
Read more...