Minister Nityanand Rai: గ్లాసు నీటి కోసం జరిగిన గొడవలో కేంద్ర మంత్రి మేనల్లుడి హత్య
Minister Nityanand Rai : కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. గ్లాసు నీటి కోసం ఆయన ఇద్దరు మేనల్లుళ్ల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు.
Read more...
Read more...