BJP MP Laxman : జాతీయ భావంతో పనిచేసే విధానం సీఎం రేవంత్ రెడ్డికి లేదు
BJP MP Laxman : సీఎం రేవంత్‌రెడ్డి తమ స్కూల్ డ్రాపవుట్ అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ‘‘దేశం కోసం జాతీయ భావంతో పనిచేసే ఆలోచనా విధానాన్ని మా స్కూల్లో నేర్పిస్తారు.
Read more...
Read more...
