BJP MP Ram Chander Jangra: పహాల్గా ఉగ్రదాడి బాధితులపై బీజేపీ ఎంపీ అనైతిక వ్యాఖ్యలు
MP Ram Chander Jangra: పహాల్గాంలోని ఉగ్రమూకల దాడుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఉగ్ర దాడి బాధితులపై బీజేపీ నేత, ఎంపీ రాంచందర్ జంగ్రా నోరు పారేసుకున్నారు.
Read more...
Read more...