Browsing Tag

BJP Telangana

Konda Vishweshwar Reddy: ఫుట్‌బాల్‌ తో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి వినూత్న నిరసన

Konda Vishweshwar Reddy : తెలంగాణలో బీజేపీ వ్యవహారంపై ఆ పార్టీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.
Read more...

Urea Shortage: యూరియా కొరతపై బీజేపీ, బీఆర్‌ఎస్‌లు డ్రామాలు ఆడుతున్నాయి – సీఎం రేవంత్‌

Urea Shortage : తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి యూరియా కొరతపై బీజేపీ, బీఆర్‌ఎస్‌లు కలిసి డ్రామాలాడుతున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.
Read more...

Ramchander Rao: అది బీసీల బిల్లు కాదు ! ముస్లింల బిల్లు – రాంచందర్‌రావు

Ramchander Rao : కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకువచ్చింది బీసీ బిల్లు కాదని, ముస్లింల బిల్లు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు అన్నారు.
Read more...

Ramachander Rao: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రామచందర్‌ రావు

Ramachander Rao : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్‌.రామచందర్‌రావు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితోపాటు, పార్టీ ముఖ్య నేతలు హాజరై అభినందించారు.
Read more...

MLA Raja Singh: బీజేపీ నేతలపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

MLA Raja Singh : తెలంగాణ రాష్ట్రానికి కొత్త బీజేపీ అధ్యక్షుడు వస్తున్నారని... అయితే సెంట్రల్‌ కమిటీనే అధ్యక్షుడిని నియమించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్‌ చేశారు.
Read more...

Telangana BJP : మూసీ సుందరీకరణ కోసం పేదల ఇళ్లను కూల్చితే ఒప్పుకోము

Telangana BJP : మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తామంటే బీజేపీ చూస్తూ ఊరుకోబోదని నిజామబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Read more...

Abhay Patil: తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జిగా అభయ్‌ పాటిల్‌

Abhay Patil: తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జిగా కర్ణాటక నేత అభయ్‌ పాటిల్‌ను నియమించింది ఆ పార్టీ అధిష్టానం లోక్‌సభ ఎన్నికల టైంలోనూ తెలంగాణ బీజేపీ ఇంఛార్జిగా వ్యవహరించారు.
Read more...