Eatala Rajender : కాంగ్రెస్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చేస్తుంది
Eatala Rajender : తెలంగాణను కాంగ్రెస్ నేతలు అప్పుల కుప్పగా మారుస్తున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. శనివారం కొత్తగూడెంలో పూర్వ విద్యార్థుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.
Read more...
Read more...