Blast: కోచింగ్ సెంటర్‌లో పేలుడు ! ఇద్దరు మృతి ! Blast : ఉత్తరప్రదేశ్ లోని ఫరూఖాబాద్‌లో సాతాన్‌పూర్ మండి రోడ్ లోని ఒక కోచింగ్ సెంటర్ లో జరిగిన పేలుడులో ఇద్దరు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. Read more...