Browsing Tag

Bomb Threat

Ganta Srinivasa Rao: పురాతన విధానంలో సింహాచలం ఆలయం పైకప్పు మరమ్మతులు

Ganta Srinivasa Rao : సింహాచలం ఆలయం పైకప్పు మరమ్మతు పనులను పురాతన శాస్త్రీయ విధానంలో చేపట్టడం వల్ల లీకేజీ సమస్యలు ఉత్పన్నం కావని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు.
Read more...

IndiGo: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

IndiGo : ముంబై-ఫుకేత్ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడం కలకలం సృష్టించింది. దీనితో 6E 1089 ఇండిగో విమానాన్ని శుక్రవారంనాడు చెన్నైకి దారిమళ్లించారు.
Read more...

Bomb Threat: రాజస్థాన్‌ సీఎంఓ, జైపూర్‌ ఎయిర్‌పోర్టు కు బాంబు బెదిరింపు

Bomb Threat : రాజస్థాన్‌లో సీఎం కార్యాలయంతో పాటు జైపూర్‌ అంతర్జాతీయ విమనాశ్రయానికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది.
Read more...

Bomb Threat: ప్రియుడు మీద కోపంతో భగ్నప్రేమికురాలి బాంబు బెదిరింపులు

Bomb Threat : తాను ప్రేమించిన వ్యక్తి వేరే యువతిని పెళ్లి చేసుకున్నాడన్న అక్కసుతో బాంబు బెదిరింపు సందేశాలు పంపి ఓ టెకీ ప్రతీకార చర్యలకు దిగింది.
Read more...

Bomb Threat: ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు ! రియాద్‌ లో సురక్షితంగా ల్యాండింగ్‌ !

Bomb Threat : ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హాం నుంచి దిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు రావడం కలకలం సృష్టించింది.
Read more...

Indi​‍go : ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు ! నాగపూర్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ !

Indi​‍go : కొచ్చి నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది. విమానాన్ని నాగ్‌పుర్‌ కు మళ్లించి.. అక్కడ అత్యవసర ల్యాండింగ్‌ చేసారు.
Read more...

Bomb Threat: తాజ్‌ మహల్‌ కు బాంబు బెదిరింపు

Bomb Threat : ఆగ్రాలో గల తాజ్‌ మహల్‌ కు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆర్‌డీఎక్స్‌తో తాజ్‌మహల్‌ను పేల్చివేస్తామని కేరళ నుంచి ఈ మెయిల్‌ అందిన దరిమిలా హై అలర్ట్‌ ప్రకటించారు.
Read more...