Browsing Tag

Bomb Threats

Bomb Threats to Airports: దేశంలో 41 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు !

Bomb Threats: దేశంలోని 41 ఎయిర్‌పోర్టులకు బెదిరింపు ఈమెయిళ్లు వచ్చాయి. దీనితో రంగంలోనికి దిగిన భద్రతా సిబ్బంది విమానాశ్రయాల్లో పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించారు.
Read more...

Israel-Gaza Attacks : గాజా స్కూల్లపై బాంబు దాడి చేసిన ఇజ్రాయెల్ బలగాలు

Israel-Gaza Attacks : పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ నిర్మూలన లక్ష్యంగా గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ కొనసాగుతున్న భీకర దాడి గురువారం మరో విషాద సంఘటనను నమోదు చేసింది.
Read more...

Bomb Threats : కేంద్ర హోమ్ శాఖకు బాంబు బెదిరింపులు

Bomb Threats : పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నార్త్ బ్లాక్ కార్యాలయానికి బుధవారం బాంబు బెదిరింపు ఇమెయిల్ వచ్చింది.
Read more...

Kerala Bomb Blast : కేరళలోని కన్నూరు జిల్లాలో బాంబు పేలుడు సంఘటన

Kerala Bomb Blast : రాజకీయ ఉత్కంఠల మధ్య కేరళలోని కన్నూర్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన బాంబు పేలుడు అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. అయితే, పోలీసులు విరామం తీసుకున్నారు:
Read more...

Delhi Bomb Scare : ఢిల్లీ ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు

Delhi Bomb Scare : న్యూఢిల్లీలోని బురారీ ఆసుపత్రి, సంజయ్ గాంధీ ఆసుపత్రికి ఆదివారం బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆసుపత్రి సిబ్బంది వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు.
Read more...

Delhi Bomb Threats: ఢిల్లీలో బాంబుల కలకలం ! దాదాపు 100 స్కూళ్లకు బాంబు బెదిరింపులు !

Delhi Bomb Threats:దేశ రాజధాని ఢిల్లీ బాంబు బెదిరింపులతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బుధవారం ఉదయం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలోని పలు స్కూళ్లకు బెదిరింపు మెయిల్‌ వచ్చింది.
Read more...