TTD : తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం
TTD : తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ అంగీకరించింది. ఇందులో భాగంగా అధికారిక ప్రకటనను సోమవారం విడుదల చేసింది.
Read more...
Read more...