CM Revanth Reddy : గో సంరక్షణ పై దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : రాష్ట్రంలో గోశాలల ఏర్పాటుకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేయాలని, నిర్ణీత గడువులోగా కమిటీ పూర్తిస్థాయి ప్రణాళికతో రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
Read more...
Read more...
