Telangana Congress : టీపీసీసీ కమిటీని ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం
Telangana Congress : తెలంగాణ పీసీసీ కార్యవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సోమవారం ప్రకటించింది. పీసీసీలో 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది జనరల్ సెక్రటరీలను ప్రకటించింది.
Read more...
Read more...
