Browsing Tag

Breaking

Nirmala Sitharaman : పార్లీమెంట్ లో కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి

Nirmala Sitharaman : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త ఆదాయపు పన్ను బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు.. పన్ను నిబంధనలను క్రమబద్దీకరిస్తోంది.
Read more...

Former CJI Chandrachud :వినాయక చవితికి మోదీ రాక పై స్పందించిన మాజీ సీజేఐ

Former CJI Chandrachud : భారత న్యాయ వ్యవస్థపై ప్రజలకు అచంచలమైన విశ్వాసం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు.
Read more...

CM Revanth Reddy : ప్రభుత్వ సహకారంతో మైక్రోసాఫ్ట్ ఏఐ సెంటర్ ఏర్పాటు

CM Revanth Reddy : మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
Read more...

TVK Party Chief Vijay : టీవీకే పార్టీ బలోపేతంలో భాగంగా 28 అనుబంధ విభాగాలు

TVK Party : హీరో విజయ్‌ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం(టీవీకే) బలోపేతంలో భాగంగా కొత్తగా 28 అనుబంధ విభాగాలను నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.
Read more...

Minister Bandi Sanjay :తెలంగాణ సర్కార్ కు ఘాటు వార్నింగ్ ఇచ్చిన కేంద్రమంత్రి

Bandi Sanjay : సీఎం రేవంత్‌రెడ్డిపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ జాబితాలో ముస్లింలను చేర్పిస్తే ఆమోదించే ప్రసక్తే లేదని చెప్పారు.
Read more...

Vallabhaneni Vamsi : మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు

Vallabhaneni Vamsi : వైఎస్సార్‌సీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టు ఉచ్చు బిగిస్తోంది. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Read more...

PM Modi Meet : యూఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ తో ద్వైపాక్షిక సంబంధాలపై భేటీ

PM Modi : రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం అమెరికాలోని వాషింగ్టన్ నగరానికి చేరుకున్న ప్రధాని మోదీ.. ఆ దేశ ఇంటిలిజెన్స్ చీఫ్ తులసి గబ్బర్డ్‌తో సమావేశమయ్యారు.
Read more...

CM Mamata Banerjee : కుంభమేళాలో మృతుల లెక్కలపై ‘సీఎం మమతా’ ఘరం

Mamata Banerjee : యూపీలోని ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళాలో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటన మృతుల సంఖ్యపై టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు.
Read more...