Browsing Tag

Breaking

Narendra Modi : భారత్ లో పెట్టుబడులపై ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు

Narendra Modi : భారతదేశంలో పెట్టుబడుల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ప్రస్తుతం పెట్టుబడులకు అనుకూలమైన సమయమని ఆయన అన్నారు.
Read more...

Tirupati Stampede : తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు టీటీడీలో ఉద్యోగాలు

Tirupati Stampede : తిరుపతి తొక్కిసలాటలో మృతుల కుటుంబీకులకు కాంట్రాక్టు ఉద్యోగం, పరిహారంపై టీటీడీ తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Read more...

PM Narendra Modi : ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికిన ఫ్రాన్స్ అధ్యక్షుడు

Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీకి ఫ్రాన్స్‌లో ఘన స్వాగతం లభించింది. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ "వెల్ కం టూ మై ఫ్రెండ్ మోదీ" అంటూ స్వాగతం పలికారు.
Read more...

AP Govt : విఐపీల భద్రత కై 9 కోట్లతో బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కొన్న ఏపీ సర్కార్

AP Govt : రాష్ట్రంలో వీఐపీల భద్రత కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులోభాగంగా వారి కోసం బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
Read more...

PM Modi : భారతదేశ ఇంధన పరివర్తన నిర్ణయం ప్రపంచానికే మూలకారణం

PM Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీ 2030 నాటికి భారతదేశం 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు.
Read more...

Gummadi Sandhyarani :ఆ యాక్ట్ మార్పుపై గిరిజనులకు క్లారిటీ ఇచ్చిన మంత్రి

Gummadi Sandhyarani : యాక్ట్ 1/70 మార్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని, 1/70 యాక్ట్ ను పరిరక్షిస్తామని, ఆదివాసి చట్టాలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని..
Read more...

TG News : చిలుకూరు పూజారిపై దాడి కేసులో కీలక అంశాలు వెలుగులోకి

TG News : మొయినాబాద్ మండలం చిలుకూరు శ్రీబాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై ఫిబ్రవరి 7వ తేదీ ఉదయం కొంతమంది వ్యక్తులు దాడి చేశారు.
Read more...

Mukesh Ambani : మరో కొత్త వ్యాపార రంగంలోకి దిగ్గజ వ్యాపారవేత్త

Mukesh Ambani : రిటైల్, టెలికాం రంగాలలో సంచలనం సృష్టించిన తర్వాత ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇప్పుడు స్పోర్ట్స్ డ్రింక్ మార్కెట్‌లోకి ప్రవేశించింది.
Read more...