Browsing Tag

Breaking

TG News : హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మనవడి చేతిలో హత్య

TG News : ఆస్తి గొడవల కారణంగా ప్రముఖ పారిశ్రామికవేత్త, వెల్జాన్‌ గ్రూపు సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర(వీసీ) జనార్దనరావు (86) తన మనవడి చేతిలో దారుణ హత్యకు గురయ్యారు.
Read more...

PM Narendra Modi : ఢిల్లీని అభివృద్ధి చేసి చూపించే బాధ్యత నాది

Narendra Modi : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఘన విజయం అభివృద్ధి, దార్శనికత, విశ్వాసానికి (వికాస్‌, విజన్‌, విశ్వాస్‌) దక్కిన విజయమని ప్రధాని మోదీ అన్నారు.
Read more...

Minister Komatireddy : తెలంగాణాలో బీజేపీ ఎదుగుదలకు బీఆర్ఎస్ మూలం

Minister Komatireddy : తెలంగాణలో బీజేపీ ఎదగడానికి కారణం బీఆర్‌ఎస్‌ పార్టీనేని.. ముమ్మాటికీ ఆ ఘనత ఆ పార్టీకే దక్కుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
Read more...

Minister Ponnam Prabhakar : నెక్లెస్ రోడ్డులో ఆర్థోపెడిక్ వాక్ థాన్ ను ప్రారంభించిన మంత్రి

Ponnam Prabhakar : నెక్లెస్ రోడ్డులో ఆర్థోపెడిక్ వాక్ థాన్‌ ఇవాళ(ఆదివారం) జరిగింది. జెండా ఊపి వాక్ థాన్‌‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.
Read more...

Minister Kishan Reddy : ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

Kishan Reddy : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది.. 27 ఏళ్ల తర్వాత తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకుంది.
Read more...

Minister Ponnam-KTR : ఢిల్లీ ఫలితాల అనంతరం బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు

Minister Ponnam : ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో హీట్‌ పుట్టించాయి. బీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన కేటీఆర్ రాహుల్‌ గాంధీపై సెటైర్లు వేశారు.
Read more...

Chiranjeevi-PM Modi : ప్రధాని మోదీతో వీడియో కాన్ఫిరెన్సు పై చిరు కీలక ట్వీట్

Chiranjeevi : భారత్‌ను గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా కేంద్ర ప్రభుత్వం త్వరలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది.
Read more...

CM Omar Abdullah : ఢిల్లీ ఫలితాలపై కాశ్మీర్ సీఎం సంచలన వ్యాఖ్యలు

Omar Abdullah : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రారంభ ట్రెండ్స్‌లో, భారతీయ జనతా పార్టీ మెజారిటీ సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో, ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటోంది.
Read more...

Delhi Elections-Chandrababu : చంద్రబాబు ప్రచార ప్రాంతాల్లో దూసుకుపోతున్న బీజేపీ

Delhi Elections : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలోని షాదారా, విశ్వాస్‌ నగర్‌, సంగం విహార్‌, సహద్ర వంటి ప్రాంతాల్లో బీజేపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
Read more...